Indian Railways : 2022 నాటికి పట్టాలపైకి 44 Vande Bharat‌ రైళ్లు! || Oneindia Telugu

2020-08-22 164

"Tender for manufacturing of 44 nos of semi high speed train sets (Vande Bharat) has been cancelled.Fresh tender will be floated within a week as per Revised Public Procurement (Preference to Make in India) order"ministry of railways tweeted.
#VandeBharatTrains
#IndianRailways
#makeinindia
#VandeBharatExpress
#China
#CRRCPioneerElectricPrivateLimited
#ministryofrailways


సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోన్న చైనాకు సరైన గుణపాఠం చెప్పాలని భారత్ నిర్ణయించింది. ఇందులో భాగంగా చైనా యాప్‌లపై నిషేధం విధించి, పలు ప్రాజెక్టుల నుంచి ఆ దేశ సంస్థలను తప్పించింది. ‘వందే భారత్‌’లో భాగంగా 44 సెమీ హైస్పీడ్‌ రైల్వే తయారీకి ఇచ్చిన టెండర్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది.